కూరగాయల ధరలు ఎంత అంటే..!

కూరగాయల ధరలు ఎంత అంటే..!

NGKL: కల్వకుర్తి కూరగాయల మార్కెట్లో కూరగాయల రిటైల్ ధరలు ఇలా ఉన్నాయి. టమాట కిలో 10, బెండ, చిక్కుడు, కాకర, గోరుచిక్కుడు, కిలో రూ.40లకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి కిలో రూ.50, వంకాయ, దోసకాయ కిలో 30 కి విక్రయిస్తున్నారు. సొరకాయ ఒకటి 10, క్యారెట్ కిలో రూ.30 విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. టమాట ధర పూర్తిగా తగ్గి రైతులు నష్టపోతున్నారు.