VIDEO: ఆత్మకూరులో డివైడర్‌పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్

VIDEO: ఆత్మకూరులో డివైడర్‌పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్

WNP: ఆత్మకూరులో భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం రాత్రి చెరకు ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. అమరచింత నుంచి వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు డివైడర్‌పైకి ఎక్కింది. చీకటి కారణంగా డివైడర్ స్పష్టంగా కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ ట్రాక్టర్‌పై నుంచి దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.