బదిలీపై వెళ్తున్న ఇంజనీర్‌కు సన్మానం

బదిలీపై వెళ్తున్న ఇంజనీర్‌కు సన్మానం

PDPL: RGM-3 ఏరియాలో ఏరియా ఇంజినీర్‌గా పనిచేసిన శేఖర బాబు ఎస్వోటు డైరెక్టర్‌గా కార్పొరేట్ ఈ&ఎం డైరెక్టర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లడంతో RG-3 GM నరేంద్ర సుధాకరరావు, అడ్రియాల ఏరియా GM నాగేశ్వరరావు, విభాగాధిపతులు ఆయనను ఆత్మీయంగా సన్మానించారు. ఏరియాలో విధేయతతో, అంకితభావంతో సేవలందించిన ఆయనను అభినందించారు.