VIDEO: మంచి నీటి సమస్యకు పరిష్కారం..!

VIDEO: మంచి నీటి సమస్యకు పరిష్కారం..!

NTR: వీరులపాడు మండలం జగన్నాధపురం గ్రామంలో 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న మంచినీటి సమస్యను స్థానిక ఎమ్మెల్యే పరిష్కరించడంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలో తాగునీటి సమస్య నివారణకు రూ.32 లక్షలు కేటాయించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు కృతజ్ఞతలు తెలిపారు.