రేపటి నుంచి టెక్నో-కల్చరల్ ఫెస్టివల్‌ ప్రారంభం

రేపటి నుంచి టెక్నో-కల్చరల్ ఫెస్టివల్‌ ప్రారంభం

HYD: 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' అనే టెక్నో-కల్చరల్ ఫెస్టివల్‌ను HYDలో నిర్వహించనున్నారు. 'సంస్కృతుల సంగమం-సమృద్ధికి సోపానం' అనే అంశంతో రేపు సాయంత్రం 5.30 గంటలకు హైటెక్స్‌లో ఈ ప్రోగ్రామ్ జరగనుంది. దీనికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణా రావు తెలిపారు. ఈ కార్యక్రమం 3 రోజులపాటు కొనసాగనుంది.