రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

KKD: గండేపల్లి గ్రామ సమీపంలోని జాతీయరహదారిపై వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా గురువారం రోడ్డుప్రమాదం జరిగింది. విశాఖపట్నం వైపువెళ్తున్న మోటార్ సైకిల్ మరోవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి కాళ్లువిరగగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. వారిని రాజానగరం ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.