కడప ఎయిర్ పోర్టు వద్ద రోడ్డు ప్రమాదం

కడప ఎయిర్ పోర్టు వద్ద రోడ్డు ప్రమాదం

KDP: ఎయిర్ పోర్టు సమీపాన గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వాహనం ఢీ కొట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్ కు  తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.