సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

KMR: రామారెడ్డిలోని రెడ్డిపేటకు చెందిన నీరజ ప్రవీణ్ దంపతుల కూతురు చికిత్స నిమిత్తం CM సహాయ నిధి నుంచి రూ. 60వేలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కును శుక్రవారం బాధిత కుటుంబానికి కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డిమోహన్ రెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిచిందని తెలిపారు.