VIDEO: గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు
నిజామాబాద్‌లో గల్ఫ్ వార్ తీవ్రత వల్ల గ్యాస్ సిలెండర్లకు కొరత ఎర్పడింది. నిన్నటి వరకు యుద్దం ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సిలెండర్లపై ఉన్న కొరత నేడు డొమెస్టిక్ సిలిండర్లపై ఏర్పడింది. దీంతో పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు క్యూ లైన్లలో బారులు తీరారు. వంట గ్యాస్ కోసం ముందే బుక్ చేసుకుని డబ్బులు కట్టిన ఇంటికి సరఫరా కాకపొవడంతో వినియోగదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.