తిమ్మాపురంలో పోలీసులు కార్డెన్ సెర్చ్

తిమ్మాపురంలో పోలీసులు కార్డెన్ సెర్చ్

SKLM: ఆమదాలవలస పట్టణంలోని తిమ్మాపురంలో ఎన్టీఆర్ కాలనీలో ఎస్సై సీపాన కాంతారావు, సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బుధవారం ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తిమ్మాపురం ఎన్టీఆర్ కాలనీ వీదులలో ఉన్న అన్ని టూవీలర్స్ రికార్డులను చెక్ చేసారు. ఇందులో భాగంగా 14 టూవీలర్స్‌కి ఎటువంటి రికార్డులు లేకపోవడంతో సీజ్ చేసినట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు.