VIDEO: అందరికీ వంటగ్యాస్ అందిస్తాం: DSP
KDP: పులివెందులలోని హరిప్రియ గ్యాస్ ఏజెన్సీని డీఎస్పీ మురళి నాయక్ శనివారం సందర్శించారు. వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను పరిష్కరించి, ప్రతి ఒక్కరికీ వంట గ్యాస్ అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు.