VIDEO: విశాఖ ప్రజలకు పోలీసుల సూచనలు

VIDEO: విశాఖ ప్రజలకు పోలీసుల సూచనలు

విశాఖ ప్రజలు ఊర్లకు వెళ్లేప్పుడు ‘LHMS AP Police’ యాప్‌లో వివరాలు నమోదు చేయాలని పోలీసులు సూచించారు. ఆ వివరాల ఆధారంగా పోలీసులు ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. దొంగతనం ప్రయత్నం జరిగితే కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్లి వెంటనే పోలీసులు చేరుకుంటారని చెప్పారు.