VIDEO: 'సర్పంచులు, కౌన్సిలర్లకు ఒకరోజు శిక్షణ'

VIDEO: 'సర్పంచులు, కౌన్సిలర్లకు ఒకరోజు శిక్షణ'

WNP: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 12న నిర్వహించబోయే సర్పంచులు, కౌన్సిలర్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. బుధవారం స్థానిక కళ్యాణ్ సాయి గార్డెన్‌లో శిక్షణ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలను వివరించాలని పేర్కొన్నారు.