'కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింప చేయాలి'

'కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింప చేయాలి'

KDP: ప్రభుత్వం కౌలు రైతులకు, డీకేటి, చుక్కల భూములకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి భాస్కర్ డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిక శాతం మంది కౌలు రైతులు పంటలు సాగు చేస్తున్నారన్నారని పేర్కొన్నారు.