విశాఖ మెట్రోను పదేళ్లుగా సాగదీత

విశాఖ మెట్రోను పదేళ్లుగా సాగదీత

VSP: పదేళ్లు గడిచినా విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదు. డీపీఆర్‌పై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మళ్ళీ సంయుక్త సర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీనికి తోడు ప్రైవేటు భూసేకరణ కోసం రూ.600 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండటంతో, నిధుల విడుదల, కేంద్రం నుంచి కొత్త డీపీఆర్‌కు ఆమోదం లభిస్తే తప్ప పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదు.