ఆస్పత్రుల్లో డ్రగ్ కంట్రోల్ తనిఖీలు

ఆస్పత్రుల్లో డ్రగ్ కంట్రోల్ తనిఖీలు

TG: HYD కార్పొరేట్ ఆసుపత్రుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రుల్లో భారీగా అవకతవకలు గుర్తించారు. అనుబంధంగా ఉన్న 66 ఫార్మసీలకు DCA షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కూకట్‌పల్లిలోని రెమిడి కార్పొరేట్ ఆసుపత్రిలో 70వేల విలువైన మెడికల్ కిట్లు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్టర్స్ ఫార్మసిస్ట్ లేకుండా ప్రిస్క్రిప్షన్ మందులను పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు.