గ్రామస్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు

గ్రామస్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు

BDK: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. చుంచుపల్లి మండలం విద్యానగర్‌లో గ్రామసభలో ఆయన పాల్గొని ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. బ్లాక్ స్పాట్‌ల గుర్తింపు, హెల్మెట్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.