మంత్రాలయంలో ప్రహల్లాదుడి తేజస్సు

KRNL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠంలో మంగళవారం ప్రహ్లాదుడు వెండి గజవాహనంపై విహరించారు. అంతకుముందు శ్రీ మఠం ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రవచన మంటపంలో సేవాకర్తల పేరు, గోత్ర నామాల మీద సామూహిక సంకల్పాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాద దేవుడిని చెక్క బంగారు వెండి గజవాహనంపై ఉంచి ప్రాకారం చుట్టూ ఊరేగించారు.