చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ

చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టీ20 సందర్భంగా అభిషేక్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అభిషేక్ 521 బంతుల్లోనే 1000 పరుగులు పూర్తి చేశాడు.