VIDEO: ఆర్టీసీ ప్రయాణికులకు మిఠాయిలు పంపిణీ
SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. 13వ వార్డులో జెండా ఎగరవేసి, ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ తమ్మినేని గీతా సాగర్, స్టేట్ లీగల్ సెల్ కార్యదర్శి విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.