ప్రతిష్టాత్మక సంస్థల్లో పెత్తనం మనదే..!
ప్రపంచంలోని అగ్ర అంతర్జాతీయ సంస్థల్లో భారత సంతతి నాయకుల ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. Google CEOగా సుందర్ పిచాయ్, Microsoftలో సత్య నాదెళ్ల, Adobeలో శంతను, IBMలో అరవింద్ కీలక స్థానాల్లో ఉన్నారు. ఫార్మా రంగంలో Novartis(వసంత్), Vertex(రేష్మా), టెక్ రంగంలో Micron(సంజయ్), Cognizant(రవి కుమార్), Infosys(సలీల్) ముందున్నారు.