అయ్యప్ప స్వాముల పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

అయ్యప్ప స్వాముల పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

TPT: వడమాలపేట మండలం పాదిరేడులో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గురుస్వాములు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు చేశారు.