‘ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు’

‘ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు’

రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లోని భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. 'నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. "ఆపరేషన్ సింధూర్" ఇంకా ముగియలేదు. జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే.. సరైన సమయం వచ్చినప్పుడు, మేము పూర్తి చిత్రాన్ని చూపిస్తాం' అని పేర్కొన్నారు.