ప్రారంభమైన శ్రీ సత్యసాయి అఖండ భజన

ప్రారంభమైన శ్రీ సత్యసాయి అఖండ భజన

సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో అత్యంత పవిత్ర ఘట్టమైన శ్రీ సత్యసాయి గ్లోబల్ అఖండ భజన ప్రారంభమైంది. సాయికుల్వంత్ హాలు భక్తులతో కిక్కిరిసిపోగా.. భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. బాబా ఆశ్రమం రంగురంగుల విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు 24 గంటల భజనలో పాలుపంచుకుంటున్నారు.