FLASH: వాటర్ ట్యాంక్ కూల్చివేసిన హైడ్రా (VIDEO)

FLASH: వాటర్ ట్యాంక్ కూల్చివేసిన హైడ్రా (VIDEO)

HYD: వెంగళరావు నగర్ డి టైప్ కాలనీలో 1974లో నిర్మించిన వాటర్ ట్యాంకర్ మూడు దశాబ్దాలుగా వినియోగంలో లేక కూలే పరిస్థితికి చేరింది. ప్రమాదకరంగా మారడంతో కాలనీవాసులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. చివరికి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా అధికారులు జాగ్రత్తగా ట్యాంక్‌ను తొలగించారు.