VIDEO: అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యే
E.G: వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ముందుగా రైతులు, వ్యవసాయ ఉద్యాన అధికారులతో కలిసి ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు.