VIDEO: గాంధీ వర్ధంతి… హనుమకొండలో చరక్ కార్యక్రమం

VIDEO: గాంధీ వర్ధంతి… హనుమకొండలో చరక్ కార్యక్రమం

HNK: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ భవన్‌లో సర్వోదయ చరక్ సంఘటన ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొని చరక వత్తుతో గాంధీజీ బోధించిన స్వావలంబన, స్వదేశీ, అహింస సిద్ధాంతాలను గుర్తు చేశారు. ఆమె ఖద్దర్ వినియోగం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు.