VIDEO: ముక్తేశ్వరుని దర్శనానికి భారీ క్యూ లైన్

VIDEO: ముక్తేశ్వరుని దర్శనానికి భారీ క్యూ లైన్

కోనసీమ: క్షణ కాలంలో ముక్తిని ప్రసాదించే ముక్తేశ్వరం క్షణ ముక్తేశ్వర స్వామివారి ఆలయం వద్ద మహా శివరాత్రి సందర్భంగా ఆదివారం భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఇంకా భారీ క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ చుట్టుప్రక్కల పలు ట్రస్ట్‌ల వాళ్ళు భక్తులకు అన్న ప్రసాదం అందించారు.