భద్రగిరి మార్ట్‌కు ఐఏఎస్ శాంతి కుమారి ప్రశంసలు
BDK: గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ వేదికగా నిలుస్తున్న ‘భద్రగిరి మార్ట్’ను సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాంతి కుమారి అభినందించారు. ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌కు ప్రశంసా పత్రం పంపుతూ ఈ కార్యక్రమాన్ని కొనియాడారు. గిరిజనుల ఆదాయం పెంపుతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.