VIDEO: అమ్మవారే భోజనం చేస్తున్న దృశ్యం
JGTL: పట్టణంలోని శ్రీ నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత వేషధారణలో ఓమహిళతోపాటు పోతురాజు వేషధారణలో ఓ బాలుడు వచ్చారు. వీరు ఇద్దరు కలిసి భోజనం చేశారు. దీనిని చూసిన భక్తులు స్వయంగా అమ్మవారే వచ్చి భోజనం చేస్తున్నట్లుగా ఉందని అన్నారు.