మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా
✦ జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాను: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
✦ బడ్జెట్‌లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని MLA శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేత
✦ జడ్చర్లలో రేపటి నుంచి ప్రారంభంకానున్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్లాసులు