బాలిక ఆత్మహత్యాయత్నం

బాలిక ఆత్మహత్యాయత్నం

BNR: బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది మందలించడంతో బాలిక ఆత్మహత్యకు యత్నించిన ఘటన చౌటుప్పల్ కస్తూర్బా పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన బాలికను పాఠశాలలో కుట్లు అల్లికల్లో శిక్షణ కోసం చేర్పించారు. అయితే, అక్కడ తనకు సౌకర్యంగా లేదని, తాను ఉండలేనని చెప్పడంతో బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది మందలించడంతో ఫినాయిల్ సేవించి ఆత్మహత్యకు యత్నించింది.