మామను కత్తితో పొడిచి హత్య చేసిన అల్లుడు

మామను కత్తితో పొడిచి హత్య చేసిన అల్లుడు

SRD: కన్న కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన అమీన్‌పూర్ PS పరిధితో చోటు చేసుకుంది. బీరంగూడ కాలనీలో చెత్త బండి నడుపుతూ రామకృష్ణ- లక్ష్మి అనే దంపతులు నివసిస్తున్నారు. మద్యానికి బానిసై తరచూ భార్య లక్ష్మీతో గొడవపడే వాడు. కన్న కూతురిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో అక్కడికి వెళ్లిన రామకృష్ణ మామ చిత్తారి చంద్రయ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు.