'ఆధ్యాత్మికతతో ఆలయాల అభివృద్ధికి సహకరించాలి'

'ఆధ్యాత్మికతతో ఆలయాల అభివృద్ధికి సహకరించాలి'

RR: ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతతో ముందుకు నడిచి ఆలయాల అభివృద్ధికి సహకరించాలని SDNR మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఈరోజు మాజీ జడ్పీటీసీ సాయికృష్ణ రూ.1,00,111 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.