కాకినాడ డిపో నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సు

కాకినాడ డిపో నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సు

కాకినాడ డిపో నుంచి శ్రీశైలంకు వయా రాజమహేంద్రవరం, విజయవాడ మీదుగా నూతన బస్సు (నెం. 2861) ప్రారంభమైంది. ఇది ప్రతిరోజు రాత్రి 7.45కు కాకినాడలో బయలుదేరి, సామర్లకోట, రాజమహేంద్రవరం ద్వారా మరుసటి రోజు ఉదయం 9.00కు శ్రీశైలం చేరుకుంటుందని కాకినాడ డిపో అసిస్టెంట్ MUV మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 99592 25564, 99592 25543 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.