పాలమూరు జిల్లాపై సీఎం కక్ష కట్టారు: కవిత

పాలమూరు జిల్లాపై సీఎం కక్ష కట్టారు: కవిత

MBNR: జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మంగళవారం పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా కరివేన రిజర్వాయర్‌ను సందర్శించి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయిన ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులను ఆపేసి జిల్లా ప్రజలకు తీరని న్యాయం చేస్తున్నారని ఆమె విమర్శించారు.