VIDEO: చలివేంద్రం ప్రారంభించిన ఆలయ ఈవో
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఆలయ ఈవో రమాదేవి చల్లని త్రాగునీరును ఏర్పాట్లు చేశారు. ఈవో మాట్లాడుతూ.. ఆలయంలో ఏర్పాటు చేసిన జల ప్రసాద కేంద్రం ప్లాంట్ ద్వారా త్రాగునీరు కల్పిస్తున్నామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.