టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

KNR: జగిత్యాలలో పదో తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్కూల్ ప్రిన్సిపల్ మందలించారని అక్షయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.