VIDEO: 'స్మార్ట్ కిచెన్స్ నిర్ణయాన్ని రద్దు చేయాలి'

VIDEO: 'స్మార్ట్ కిచెన్స్ నిర్ణయాన్ని రద్దు చేయాలి'

AKP: నర్సీపట్నంలో స్మార్ట్ కిచెన్స్ నిర్ణయాన్ని రద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకంలో ఏళ్లుగా పనిచేస్తున్న మహిళలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.