జిల్లా వ్యాప్తంగా 82.67 శాతం ఓటింగ్

జిల్లా వ్యాప్తంగా 82.67 శాతం ఓటింగ్

NRML: నిర్మల్ జిల్లాలో రెండవ దఫా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో 82.67 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దిలావర్పూర్ మండలంలో 82.63, కుంటాల 85.11, లోకేశ్వరం 85.32, నర్సాపూర్ జి 79.98, నిర్మల్ రూరల్ 81.53, సారంగాపూర్ ,81.69, సొన్ మండలంలో 82.58 శాతం ఓటింగ్ నమోదైనట్లు వారు పేర్కొన్నారు .