బీఆర్ఎస్ పార్టీ ర్యాలీలో వైరా నాయకులు
BDK: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతకి మద్దతుగా బుధవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు, ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు ప్రారంభించారు.