భూ సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

భూ సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

అన్నమయ్య: స్పందన కార్యక్రమంలో అందిన భూసమస్యపై గాలివీడు మండలం నూలివీడు గ్రామాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భూసమస్యను పరిష్కరించాలని తహశీల్దార్ను ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ, ఇతర అధికారులు పాల్గొన్నారు.