VIDEO: ఉప్పర వరలక్ష్మికి ఘన సత్కారం

VIDEO: ఉప్పర వరలక్ష్మికి ఘన సత్కారం

KRNL: పత్తికొండ TDP కార్యాలయంలో ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం బోర్డు డైరెక్టర్‌గా ఎంపికైన ఉప్పర వరలక్ష్మిని పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఇవాళ మాట్లాడుతూ.. తనపై విశ్వాసంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే శ్యాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు సాంబశివారెడ్డి, ప్రమోద్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.