‘ఈతకు రక్షణ చర్యలు తీసుకోవాలి’

‘ఈతకు రక్షణ చర్యలు తీసుకోవాలి’

NTR: మైలవరంలోని ప్రజలు వేసవిలో చెరువులు, వాగులు, స్విమ్మింగ్ ప్రాంతాల్లోకి దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. సీఐ కిషోర్ బాబు, ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ.. ఈత రాని వారు అప్రమత్తంగా ఉండాలని, రక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి సమయాల్లో తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తుండాలని చెప్పారు.