VIDEO: ఘనంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలు

VIDEO: ఘనంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలు

SKLM: దివ్యాంగ చిన్నారులు సాధారణ పిల్లలకు ఏమాత్రం తీసిపోరని వారిని ఆ విధంగా మనం ఆదరించాలని ఎంఈవోలు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు తెలిపారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఇవాళ నరసన్నపేట పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న భవిత కేంద్రంలో ఘనంగా వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు.