అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ RDT FCRA రెన్యువల్‌కు కేంద్రం అనుమతి.. జిల్లాలో సంబరాలు
✦ జిల్లా వ్యాప్తంగా 'రైతన్నా-మీకోసం' కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు
✦ గుంతకల్లులోని హై స్కూల్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గుమ్మనూరు
✦ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్