బాణసంచా అక్రమ నిల్వలపై దాడులు

బాణసంచా అక్రమ నిల్వలపై దాడులు

VSP: విశాఖ పశ్చిమ నియోజకవర్గం మల్కాపురంలో రెండు వేర్వేరు ఇళ్లల్లో అక్రమంగా బాణసంచా నిల్వ చేయడంతో పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. భారీగా మందుగుండు సామగ్రీ స్వాధీనం చేసుకున్నారు. అత్యంత విశ‍్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈ దాడులు చేశామని సీఐ అప్పారావు తెలిపారు. ఇ‍ద్దరిపై కేసులు నమోదు చేశామని వెల‍్లడించారు.