సహలాల పుట్టుగలో జనసేన స్తూపం ధ్వంసం

సహలాల పుట్టుగలో జనసేన స్తూపం ధ్వంసం

SKLM: కవిటి మండలం సహలాల పుట్టుగలో ఏర్పాటు చేసిన జనసేన స్తూపాన్ని ధ్వంసం చేసినట్లు ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. గ్రామ దేవత సంబరాల నిమిత్తం శుభ్రత కార్యక్రమంలో భాగంగా ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేశారని మండిపడ్డారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.