ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే
BHNG: ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రానికి చెందిన సుంచూ మంగమ్మ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 75 వేల LOC చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.