'ఇరిగేషన్ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా'

'ఇరిగేషన్ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా'

VZM: రాజాం నియోజకవర్గంలోని ఇరిగేషన్ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ తెలిపారు. డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయింపు, పీజీ సెంటర్, పాలిటెక్నిక్ కళాశాల మంజూరు, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, ప్రధాన రహదారులకు నిధులు సాధించేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే వంద పడకల ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులు కోరుతామని చెప్పారు.